(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.45. అధ్యాయః 045
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి శరీరస్య కాలచక్రవత్సర్వనాశకత్వోక్తిపూర్వకం గృహస్థధ్రమానుష్ఠానస్య శ్రేయఃసాధనత్వోక్తిః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రహ్మోవాచ।

బుద్ధిసారం మనస్తంభమింద్రియగ్రామబంధనం।
మహాభూతారవిష్కంభం నిమేషపరివేష్టనం॥ 14-45-1(93618)
జరాశోకసమావిష్టం వ్యాధివ్యసనసంచరం।
దేశకాలవిచారీదం శ్రమవ్యాయామనిఃస్వనం॥ 14-45-2(93619)
అహోరాత్రపరిక్షేపం శీతోష్ణపరిమండలం।
సుఖదుఃఖాంతసంశ్లేషం క్షుత్పిపాసావకీలకం॥ 14-45-3(93620)
ఛాయాతపవిలేఖం చ నిమేషోన్మేషవిహ్వలం।
శోకమోహజరాకీర్ణం వర్తమానమచేతనం॥ 14-45-4(93621)
మాసార్ధమాసగుణితం విషమం లోకసంచరం।
తమోనిచయపంకం చ రజోవేగప్రవర్తకం॥ 14-45-5(93622)
సత్త్వాలంకారదీప్తం చ గుణసంఘాతమండలం।
విరతిగ్రహణాభీకం శోకసంహారవర్తనం॥ 14-45-6(93623)
క్రియాకారణసంయుక్తం రాగవిస్తారమాయతం।
లోభేప్సాపరివిక్షోభం వివిక్తజ్ఞానసంభవం॥ 14-45-7(93624)
భయమోహపరీవారం భూతసంమోహకారకం।
ఆనందప్రీతిచారం చ కామక్రోధపరిగ్రహం॥ 14-45-8(93625)
మహదాదివిశేషాంతమవ్యక్తం ప్రభవాప్యయం।
మనోజవనమశ్రాంతం కాలచక్రం ప్రవర్తతే॥ 14-45-9(93626)
ఏతద్ద్వంద్వసమాయుక్తం కాలచక్రమచేతనం।
విసృజేత్సంక్షిపేచ్చాపి బోధయేత్స్వాపయేజ్జగం॥ 14-45-10(93627)
కాలచక్రప్రవృత్తిం చ నివృత్తిం చైవ తత్త్వతః।
యస్తు వేద నరో నిత్యం న స భూతేషు ముహ్యతి॥ 14-45-11(93628)
విముక్తః సర్వసంక్లేశైః సర్వద్వంద్వాతిగో మునిః।
విముక్తః సర్వపాపేభ్యః ప్రాప్నోతి పరమాం గతిం॥ 14-45-12(93629)
గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థోఽథ భిక్షుకః।
చత్వార ఆశ్రమాః ప్రోక్తాః సర్వే గార్హస్థ్యమూలకాః॥ 14-45-13(93630)
యః కశ్చిదిహ లోకేఽస్మిన్నాశ్రమః పరికీర్తితః।
తస్యాంతగమనం శ్రేయః కీర్తిరేషా సనాతనీ॥ 14-45-14(93631)
సంస్కారైః సంస్కృతః పూర్వం యథావచ్చరితవ్రతః।
జాతౌ గుణవిశిష్టాయాం సమావర్తేత వేదవిత్॥ 14-45-15(93632)
స్వదారనిరతో నిత్యం శిష్టాచారో జితేంద్రియః।
పంచభిశ్చ మహాయజ్ఞైః శ్రద్దధానో యజేదిహ॥ 14-45-16(93633)
దేవతాతిథిశిష్టాశీ నిరతో వేదకర్మసు।
ఇజ్యాప్రదానయుక్తశ్చ యథాశక్తి యథావిధి॥ 14-45-17(93634)
న పాణిపాదచపలో న నేత్రచపలో మునిః।
న చ వాగంగచపల ఇతి శిష్టస్య గోచరః॥ 14-45-18(93635)
నిత్యం యజ్ఞోపవీతీ స్యాచ్ఛుక్లవాసాః శుచివ్రతః।
నియతో యమదానాభ్యాం సదా శిష్టైశ్చ సంవిశేత్॥ 14-45-19(93636)
జితశిశ్నోదరో మైత్రః శిష్టాచారసమన్వితః।
వైణవీం ధారయేద్యష్టిం సోదకం చ కమండలుం॥ 14-45-20(93637)
`త్రీణి ధారయతే నిత్యం కమండలుమతంద్రితః।
ఏకమాచమనార్థాయ ఏకం వై పాదధావనం।
ఏకం శౌచవిధానార్థమిత్యేతత్త్రితయం తథా॥' 14-45-21(93638)
అధీత్యాధ్యాపనం కుర్యాత్తథా యజనయాజనే।
దానం ప్రతిగ్రహం వాఽపి షంగుణాం వృత్తిమాచరేత్॥ 14-45-22(93639)
త్రీణి కర్మాణి జానీత బ్రాహ్మణానాం తు జీవికాః।
యాజనాధ్యాపనే చోభే శుద్ధాచ్చాపి ప్రతిగ్రహః॥ 14-45-23(93640)
అథ శేషాణి చాన్యాని త్రీణి కర్మాణి యాని తు।
దానమధ్యయనం యజ్ఞో ధర్మయుక్తాని తాని తు॥ 14-45-24(93641)
తేష్వప్రమాదం కుర్వీత త్రిషు కర్మసు ధర్మవిత్।
దాంతో మైత్రః క్షమాయుక్తః సర్వభూతసమో మునిః॥ 14-45-25(93642)
సర్వమేతద్యథాశక్తి విప్రో నిర్వర్తయఞ్శుచిః।
ఏవం యుక్తో జయేత్స్వర్గం గృహస్థః సంశితవ్రతః॥ ॥ 14-45-26(93643)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-45-1 ఇంద్రియగ్రామవర్ధనమితి క.ట.థ.పాఠః॥ 7-45-8 అనంతప్రతిసారం చేతి ట.పాఠః॥ 7-45-10 మోహయేత్సామరం జగదితి క.ట.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.